భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకుల వినూత్న నిరసన..

పార్వతీపురం మన్యం జిల్లా: అంతర్రాష్ట్ర రహదారి పై ఉన్న భారీ గుంతల్లో ఈత కొడుతూ సిపిఎం, టిడిపి నాయకులు వినూత్న నిరసన.

పార్వతీపురం - రాయిఘడ జాతీయ రహదారిపై భారీగా ఏర్పడిన గుంతలు.తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గుంతల్లో కొమరాడ వద్ద ఈత కొడుతూ నిరసన వ్యక్తం.

తేలికపాటి వర్షానికె గుంతల్లో నీరు ఏర్పడి చేరువులను తలపిస్తున్నాయని ఆందోళన.విధ్యార్ధులు, వాహనదారులు రోడ్డు దుస్థితి కారణంగా అవస్థలు పడుతున్నారని ఆవేదన.

How Modern Technology Shapes The IGaming Experience