భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 402.70 అడుగులకు చేరుకుంది.ఇన్ ఫ్లో 2వేల క్యూసెక్కులు,ఈరోజు రాత్రి 10 గంటలకు డ్యాం మూడు గేట్లు ఎత్తి 12వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయనున్నారు.కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
Latest Khammam News