Lavanya Tripathi : వామ్మో.. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి ప్రెగ్నెంటంటూ రచ్చ.. ఇంతకు అసలు విషయం ఏంటంటే?

ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో తెలియాలి అంటే కాస్త తల పట్టుకునే లాగా ఉంటుందని చెప్పాలి.కొన్ని కొన్ని సార్లు పుకార్లే నిజమయ్యే సందర్భాలు కూడా వస్తుంటాయి.

 Wow Lavanya Tripathi Is Pregnant Before Marriage What Is The Real Thing-TeluguStop.com

ఇప్పటికే సెలబ్రిటీల విడాకుల ( Celebrity Divorce )విషయంలో వచ్చిన పుకార్లన్నీ చాలా వరకు నిజం అవుతూ వచ్చాయి.అంతేకాదు వారి ప్రేమ వ్యవహారాలు కూడా కొంతవరకు నిజమయ్యాయి.

అయితే తాజాగా త్వరలో మెగా ఇంట కోడలిగా అడుగుపెట్టే లావణ్య త్రిపాఠి గురించి కూడా ఒక పుకారు బాగా వైరల్ అవుతుంది.అందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది.

ఇంతకు అదేంటంటే తను ప్రెగ్నెంట్ అని.పెళ్లికి ముందే తను గర్భం దాల్చింది అని దాంతో తొందరగా పెళ్లి చేయటానికి అటు మెగా ఫ్యామిలీ ఇటు లావణ్య ఫ్యామిలీ నిశ్చయించుకున్నారని తెలిసింది.

నిజానికి జనాలు ఈ వార్తలు కావాలని క్రియేట్ చేస్తూ ఉంటారు.ముఖ్యంగా హేటర్స్ మాత్రం ఇటువంటి పుకార్లను క్రియేట్ చేసి వారిని మీడియా ముందుకు రప్పించే విధంగా చేస్తూ ఉంటారు.

అయితే ఈ వార్తలలో చాలావరకు నిజం లేదు అని మెగా అభిమానులు కొట్టి పారేస్తున్నారు.కానీ మరి కొంతమంది ఇది నిజమే అని అంటున్నారు.గత ఐదు సంవత్సరాల నుండి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ( Varun Tej, Lavanya Tripathi )ప్రేమలో ఉన్నారని ఈ ఐదేళ్లలో వారి మధ్య ఏదైనా జరగొచ్చు అని అందుకే ఈ వార్త వస్తుందని అంటున్నారు.

Telugu Bee, Pregnant, Varun Tej-Movie

రీసెంట్ గానే లావణ్య, వరుణ్ తేజ్ తమ కుటుంబ సమక్షంలో తమ ఎంగేజ్మెంట్ వేడుకను సింపుల్గా జరుపుకున్న సంగతి తెలిసిందే.ఇక నవంబర్ ఆఖరి వారంలో వీరి పెళ్లి జరుగుతుందని వార్తలు కూడా వినిపించాయి.కానీ రీసెంట్ గా ఆగస్టు 24న ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంటున్నారని తెలిసింది.

వరుణ్ కూడా పెళ్లి పనుల కోసం ఇటలీకి వెళ్లి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నట్లు తెలిసింది.

Telugu Bee, Pregnant, Varun Tej-Movie

అయితే ఈ సమయంలో కొందరు హేటర్స్.వీరి పెళ్లి ముహూర్తం మార్చడంతో లావణ్య ప్రెగ్నెంట్ అంటూ పుకారును లేపారు.అందుకే ఇంత త్వరగా పెళ్లి నిశ్చయించారు అని వార్తను వైరల్ చేస్తున్నారు.

కానీ ఇందులో ఏ మాత్రం నిజం లేదని.ఇదంతా మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు చేస్తున్నారు అని అనుమానాలు వస్తున్నాయి.

ఎందుకంటే ప్రెగ్నెంట్ అయితే లావణ్య ప్రతిరోజూ జిమ్ కి ఎందుకు వెళ్తుంది.భారీ భారీ వర్కౌట్లు ఎందుకు చేస్తుంది.

ఇదంతా ఫేక్ వార్త అని ఇక్కడే తెలిసిపోతుంది.అయినా వారిద్దరూ ఐదేళ్ల ప్రేమని బయటకు పెట్టకుండా సీక్రెట్ గా నడిపించారు.

అంతేకానీ వీరిద్దరు పెళ్లికి ముందే తొందర పడే మనుషులు కాదు అని.ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ప్రాజెక్టు విషయాలలో వాళ్ళు బిజీగా ఉన్నారు.కాబట్టి పెళ్లయ్యాక కూడా ఇప్పటంతల వాళ్ళు అటువంటివి ఆలోచించరు అని అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube