మెదక్ జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది.నార్సింగ్ మండలం వల్లూరులో కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది.

 Road Accident In Medak District.. Two People Died-TeluguStop.com

ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube