మరో అల్పపీడనం.. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురువనున్నాయని తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.

 Another Low Pressure.. Rains In Many Districts Of Ap-TeluguStop.com

ఈ క్రమంలోనే అల్లూరి, కాకినాడ, పశ్చిమగోదావరి మరియు కోనసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది.ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అదేవిధంగా తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని తుఫాన్ హెచ్చరికల కేంద్రం సూచించింది.

ఈనెల 24 తరువాత మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దని వెల్లడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube