వరుసగా 6 సినిమాలు హిట్ కొట్టిన యంగ్ స్టార్ హీరో ఇతనే...

జూనియర్ ఎన్టీయార్( JR ntr ) సినిమా ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లోనే చాలా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు…అయితే ఆయన మొదటి సినిమా నిన్ను చూడాలని అనే సినిమాలో ఎంత లావుగా, బొద్దుగా ఉన్నారో అందరికీ తెలుసు.నిన్ను చూడాలని సినిమా నుండి రాఖీ వరకు ఆయన చబ్బీ స్టేజ్ నుండి ఫ్యాటీ షేప్ వరకు వచ్చేసారు.

 This Is The Young Star Hero Who Hit 6 Movies Consecutively, Jr Ntr ,tollywood ,-TeluguStop.com

అయితే ఆ టైంలో చాలామంది హీరోలు తమ బాడీని ప్రాపర్ షేప్ లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నేను నటన చాలా బాగా చేస్తున్నాను…అలాగే డాన్స్ లో కూడా హీరోయిన్స్ తో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.అలాంటప్పుడు నేను బొద్దుగా ఉంటే ఏంటి ఎలా ఉంటే వారికి ఏంటి అని ఎవరు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినకుండా జూనియర్ ఎన్టీఆర్ బరువు తగ్గలేదట.

అయితే మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమా( Rakhi ) చేస్తున్నప్పుడు తెరమీద తనని చూసుకొని ఆ పాత్రకి తాను పూర్తి న్యాయం చేయలేదు అని భావించి దానికి కారణం తన బాడీ అని అసలు విషయం తెలుసుకొని చాలా బాధపడ్డారట.

 This Is The Young Star Hero Who Hit 6 Movies Consecutively, Jr Ntr ,tollywood ,-TeluguStop.com
Telugu Adhurs, Brindavanam, Jr Ntr, Raja Mouli, Rakhi, Simhadri, Tollywood, Yama

అయితే ఎలాగైనా బరువు తగ్గాలని అనుకున్నారట.ఇక అదే టైంలో రాజమౌళి తన దగ్గరికి యమదొంగ సినిమా( Yamadonga ) తీయాలి అని వచ్చారట.ఇక అక్కడికి వచ్చిన రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ని చూసి మొహం మీదే మీరు చాలా చండాలంగా ఉన్నారు తారక్ గారు.

సగం మంది ఆడియన్స్ అయితే నీ సినిమాలు చూడడమే మానేశారు.ఇక మీరు ఇంత లావు ఉండేసరికి చాలామంది యూత్ అబ్బాయిలు గానీ,అమ్మాయిలు కానీ మీ సినిమాలు చూడడం, మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు అని మొహం మీదే అన్నారట అయితే ఈ మాటలకు చాలా హర్ట్ అయిన ఎన్టీఆర్ వెంటనే వర్కౌట్స్ వంటివి చేయకుండా పెయిన్ ఫుల్ ట్రీట్మెంట్ అయినా బాడీ షేపింగ్ మెకానిజం లైపో సెక్షన్ చేయించుకొని ఆ తర్వాత బాడిని కరెక్ట్ షేప్స్ తో ఇప్పటికి కూడా అదే ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నారు.ఇలా ఆరోజు రాజమౌళి మొహం మీదే అనేసరికి జూనియర్ ఎన్టీఆర్ తన బాడిని మార్చుకున్నారు…

Telugu Adhurs, Brindavanam, Jr Ntr, Raja Mouli, Rakhi, Simhadri, Tollywood, Yama

అయితే ఎన్టీయార్ చేసిన సినిమాలని కనక మనం ఒకసారి గమనిస్తే ఎన్టీయార్ వరుస ప్లాప్ సినిమాల్లో నటించాడు…ఈయన ఇప్పటి వరకు చేసిన చాలా సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఆది, సింహాద్రి,బృందావనం,అదుర్స్ ( Adhurs)లాంటి సినిమాలు ఆయన లోని కొత్త యంగిల్స్ ని చూపిస్తాయి…ఇక ఇప్పుడు టెంపర్ సినిమా నుంచి వరుసగా ఆరు సినిమాలు హిట్ కొట్టిన స్టార్ గా గుర్తింపు పొందాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube