కలర్స్ స్వాతి కెరియర్ ఇలా అవ్వడానికి ఆమె కారణమా... అసలేం జరిగిందంటే?

కలర్స్ స్వాతి (Colours Swathi) పరిచయం అవసరం లేని పేరు యాంకర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనంతరం హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.కలర్స్ స్వాతి హీరోయిన్గా అవకాశాలు అందుకొని మంచి సక్సెస్ అయినప్పటికీ అనంతరం ఈమెకు అవకాశాలు రాకపోవడంతో వికాస్( Vikas ) అనే వ్యక్తిని వివాహం చేసుకొని విదేశాలలో స్థిరపడ్డారు.

 Is She The Reason Behind Colors Swathi Career Spoil Details, Colours Swathi,vika-TeluguStop.com

అయితే ప్రస్తుతం ఈమె తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే ఈ వార్తలపై కలర్స్ స్వాతి రియాక్ట్ అవ్వకపోవడంతో ఇందులో నిజం ఉందని భావిస్తున్నారు.

Telugu Colorsswathi, Colours Swathi, Coloursswathi, Divorce, Vikas-Movie

ఈ విధంగా కలర్స్ స్వాతి విడాకులు(Colours Swathi Divorce) తీసుకోవడం వల్లే ఇండియాకు వచ్చేసి తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.ఇక ఈమె హీరోయిన్ గా బిజీ అయినప్పటికీ అవకాశాలను కోల్పోవడం వెనుక ఓ వ్యక్తి ప్రమేయం ఉందని తెలుస్తుంది.సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పాటు కొనసాగాలంటే కొన్నిసార్లు మనం పెట్టుకున్నటువంటి బౌండరీస్ కూడా చెరిపేయాల్సి ఉంటుంది.అప్పుడే హీరోయిన్ గా సక్సెస్ అవ్వడానికి దోహదం చేస్తుంది.

అయితే కలర్స్ స్వాతి షూటింగ్లో ఉన్న సమయంలో తన తల్లి (Mother) తనని విడిచిపెట్టి ఉండేవారు కాదట.

Telugu Colorsswathi, Colours Swathi, Coloursswathi, Divorce, Vikas-Movie

ఇలా ప్రతి క్షణం తన కుమార్తెను అంటిపెట్టుకొని ఉండడమే కాకుండా తనని ఎవరితోనో మాట్లాడనివ్వకుండా చేయడం అలాగే కొన్ని గ్లామర్ సన్నివేశాలలో కూడా నటించడానికి ఒప్పుకునేవారు కాదట.ఇలా ప్రతి విషయంలోనూ ఆమె కండిషన్స్ పెట్టడం వల్లే దర్శకనిర్మాతలు ఆమె పట్ల విసుగు చెంది కలర్స్ స్వాతికి అవకాశాలు కల్పించడం లేదని తెలుస్తుంది.కేవలం తన తల్లి కారణంగానే కలర్స్ స్వాతి అవకాశాలు కోల్పోయి తన కెరియర్ నాశనం చేసుకున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube