వారానికి ఒక్కసారి ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే 60 లోనూ మీ యవ్వనం చెక్కు చెదరదు!

ఇటీవల రోజుల్లో 40 ఏళ్లు వచ్చాయంటే చాలు ముఖంలో ముడతలు కొట్టొచ్చినట్లు కనపడుతుంటాయి.ముడతలు ముసలితనానికి సంకేతం.

 Simple Home Remedy For Youthful Skin! Simple Home Remedy, Youthful Skin, Young L-TeluguStop.com

వాటిని చూడగానే చాలా మంది తెగ హైరానా పడిపోతుంటారు.అప్పుడే ముసలితనం వచ్చేసిందా అని లోలోన తీవ్రంగా మదన పడుతుంటారు.

ఈ జాబితాలో మీరు ఉండకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించాల్సిందే.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ మీ యవ్వనం చెక్కు చెదరదు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక చిన్న‌ బంగాళదుంపను( Potato ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి పీల్ తొలగించాలి.

పీల్ తొల‌గించిన బంగాళ‌దుంప‌ను సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుంచి జ్యూస్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్‌ తీసుకుని అందులో బంగాళదుంప జ్యూస్ ( Potato juice )ను వేసుకోవాలి.అలాగే ఒక ఎగ్ వైట్ ను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Skin, Simple Remedy, Skin Care, Skin Care Tips, Young, Youthful Ski

చివరిగా వన్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్( Corn flour ) వేసుకుని మరోసారి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారానికి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు మీ దరిదాపుల్లోకి కూడా రావు.ఒకవేళ ముడతలు ఉన్నా సరే క్రమంగా మాయం అవుతాయి.

Telugu Tips, Skin, Simple Remedy, Skin Care, Skin Care Tips, Young, Youthful Ski

చర్మం టైట్ గా మారుతుంది.వృద్ధాప్య ఛాయ‌లు( Aging shades ) త్వరగా దరిచేరకుండా ఉంటాయి.అర‌వైలోనూ యవ్వనంగా మెరిసిపోతారు.

కాబట్టి యవ్వనాన్ని కాపాడుకోవాలని భావించేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల స్కిన్ షైన్ గా మారుతుంది.

చర్మ పై మొండి మచ్చలు ఏమైనా ఉంటే క్రమంగా తగ్గుముఖం పడతాయి.క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube