మధిర, సిఎస్బీ సిఐలు గా భాధ్యతలు స్వీకరించిన వసంతకుమార్, శ్రీధర్

ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల బదిలీలలో భాగంగా మధిర సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గా J వసంతకుమార్, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయిన CH.శ్రీధర్ సిటీ స్పెషల్ బ్రాంచ్ సిఐ గా భాధ్యతలు స్వీకరించారు.

 Vasantakumar And Sridhar Who Took Charge As Csb Cis Of Madhira, Ci J Vasantha Ku-TeluguStop.com

ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube