మధిర, సిఎస్బీ సిఐలు గా భాధ్యతలు స్వీకరించిన వసంతకుమార్, శ్రీధర్

ఇటీవల జరిగిన సర్కిల్ ఇన్స్‌పెక్టర్ల బదిలీలలో భాగంగా మధిర సర్కిల్ ఇన్స్‌పెక్టర్ గా J వసంతకుమార్, ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయిన CH.

శ్రీధర్ సిటీ స్పెషల్ బ్రాంచ్ సిఐ గా భాధ్యతలు స్వీకరించారు.ఆనంతరం పోలీస్ కమిషనర్ విష్ణు యస్.

వారియర్ గారిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుఛ్చం అందజేశారు.

వీడియో వైరల్‌.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్‌