వైవా హర్ష సుందరం మాస్టర్ టీజర్ చూశారా..?

వైవా హర్ష( Viva Harsha ) ప్రధాన పాత్రలో కళ్యాణ్ సంతోష్ డైరెక్షన్ లో రవితేజ నిర్మిస్తున్న సినిమా సుందరం మాస్టర్( Sundaram Master ).ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

 Viva Harsha Sundaram Master Teaser Impressive , Viva Harsha, Sundaram Master Tea-TeluguStop.com

గిరిజన గ్రామంలో వారికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన సుదరం మాస్టర్ గా వైవా హర్ష కనిపించాడు.అతను ఏదో వాళ్లకు చదువు చెబుదామని వెళ్తే అక్కడ వారంతా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంటారు.

తనకు వచ్చి రాని ఇంగ్లీష్ తో అక్కడ వాళ్ల ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ వచ్చని తెలుసుకున్న సుందరం ఏం చేశాడు అన్నది సినిమా కథ.

టీజర్ మాత్రం ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్( fun filled entertainer ) గా ఇంప్రెస్ చేసింది.అయితే పాయింట్ చాలా చిన్నది దీన్ని రెండు గంటల సినిమాగా లాగడంలో ఎక్కడైనా ల్యాగ్ ఉందేమో చూసుకోవాలి.అదీగాక కథ అంతా ఫన్ తోనే నడిపించాల్సి ఉంటుంది.

ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు ఉండే ఛాన్స్ లేదు.మరి సుందరం మాస్టర్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

సుందరం మాస్టర్ సినిమా వైవా హర్షాకి మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా అయ్యేలా ఉందని చెప్పొచ్చు.సినిమా టీజర్ బజ్ క్రియేట్ చేసింది.

హర్ష అటెంప్ట్ అతనికి మంచి పేరు తెచ్చేలా ఉందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube