తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఢిల్లీలో ఉన్నారు.ఈ మేరకు సాయంత్రం కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ఆయన భేటీకానున్నారు.
కృష్ణానది ట్రిబ్యునల్ సహా నీటి ప్రాజెక్టుల అంశాలపై కేంద్రమంత్రితో హరీశ్ రావు చర్చించనున్నారని సమాచారం.

తాజా వార్తలు