పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కి మహిళ వాలంటీర్ల నిరసన సెగ

విజయవాడ: పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కి మహిళ వాలంటీర్ల నిరసన సెగ.పవన్ కళ్యాణ్ చిత్ర పటాన్ని చెప్పులతో కొట్టిన మహిళా వాలంటీర్లు.

 Women Volunteers Protest Against Pawan Kalyan Comments In Vijayawada, Women Volu-TeluguStop.com

చిత్రపటాన్ని కాల్చి బూడిద చేసిన మహిళా వాలంటరీలు.

వాలంటరీ వ్యవస్థను దూషించిన పవన్ వాలంటరీ లోకానికి క్షమాపణ చెప్పాలి.

వాలంటరీ వ్యవస్థ జోలికొస్తే తాటతీస్తామన్న మహిళా వాలంటీర్లు.వాలంటీర్లు చేసిన నిరసనకు మద్దతు తెలిపిన విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి 44 డివిజన్ కార్పొరేటర్ మైలవరపు రత్నకుమారి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube