తాడేపల్లిలో టెన్షన్.. టెన్షన్

ఏపీలోని తాడేపల్లిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.సీఎం జగన్ క్యాంపు కార్యాలయం ముట్టడికి డాక్టర్లు ప్రయత్నించారు.

 Tension In Tadepalli.. Tension-TeluguStop.com

తమ న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు.పెంచిన జీతాలను సైతం తగ్గించారని ఎన్ హెచ్ ఎం డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ నేపథ్యంలో వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube