రికార్డ్ లు క్రియేట్ చేస్తున్న సలార్ సినిమా టీజర్...

ప్రభాస్( Prabhas ) హీరో గా కేజీఎఫ్ లాంటి భారీ చిత్రాన్ని మనకు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Director Prasanth Neel ) డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా కి( Salaar ) సంభందించిన టిజర్ రీసెంట్ గా మన ముందుకి వచ్చింది.అన్ని భాషలకు సంబంధించి ఒకే టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

 Prabhas Salaar Movie Teaser Creating Records Details, Prabhas, Salaar Movie, Sal-TeluguStop.com

ఒక విధంగా ఇది సంచలనం అనే చెప్పాలి.మరోవైపు సలార్ ట్రైలర్ ను ఆగష్టు నెలలో విడుదల చేస్తామని మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడటం గమనార్హం.

సలార్ టీజర్ గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా మెజారిటీ ప్రేక్షకులకు మాత్రం ఈ టీజర్ ఎంతగానో నచ్చేసింది…

 Prabhas Salaar Movie Teaser Creating Records Details, Prabhas, Salaar Movie, Sal-TeluguStop.com

మరోవైపు శృతిహాసన్ ను టీజర్ లో అస్సలు చూపించకపోవడంతో శృతి హాసన్ అభిమానులు ఫీలవుతున్నారు.రాబోయే రోజుల్లో సలార్ మూవీ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

సలార్ సినిమా టీజర్ ప్రభాస్ అభిమానులకు నచ్చేసింది.కేజీఎఫ్ 2 సినిమాకు( KGF 2 ) సలార్ కు లింక్ ఉందని కామెంట్లు వినిపిస్తుండగా సలార్ ట్రైలర్ లో ప్రేక్షకులు కోరుకున్న అంశాలు అన్నీ ఉన్నాయని తెలుస్తోంది…

Telugu Prasanth Neel, Kgf, Prabhas, Prabhas Salaar, Salaar, Salaar Teaser, Shrut

సలార్ పార్ట్ 2 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకనుందని తెలుస్తోంది.సలార్ సినిమా నిడివి కూడా ఎక్కువగానే ఉండనుందని సమాచారం.ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సలార్ మూవీ ఎప్పుడు విడుదలైనా సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.గత సినిమాలతో నిరాశపరిచిన ప్రభాస్ తర్వాత సినిమాలతో మాత్రం అంచనాలను అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

Telugu Prasanth Neel, Kgf, Prabhas, Prabhas Salaar, Salaar, Salaar Teaser, Shrut

ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.సలార్ మూవీలో యాక్షన్ సీన్లు సరికొత్తగా ఉంటాయని తెలుస్తోంది.ప్రభాస్ సినిమాల నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో ఆ అంశాలన్నీ ఈ సినిమాలో ఉండనున్నాయని సమాచారం అందుతోంది…ఇక ఈ సినిమా లో ప్రభాస్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube