బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్....

బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ ( Hanuman Junction )జాతీయ రహదారిపైకి చేరుకున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ జిల్లా నాయకులు చలమచెట్టి రమేష్ ఆధ్వర్యంలో భారీగా చేరుకున్న జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మూడు కిలోమీటర్ల వరకు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు స్వాగతం పలికిన జనసేన నాయకులు కార్యకర్తలు.ఏలూరు రెండో విడత వారాహి యాత్రకు వెళుతున్న పవన్ కు ఘన స్వాగతం పలికిన గన్నవరం నియోజవర్గ కార్యకర్తలకు కారు పైనుంచి అభివాదం చేస్తూ ఏలూరు రెండో విడత వారాహి యాత్రకు వెళ్లిన పవన్.పవన్ కళ్యాణ్ కు స్వాగతం ర్యాలీలో జనసేన కార్యకర్తల బైకును ఢీకొన్న కారు నలుగురు జనసేన కార్యకర్తలకు స్వల్ప గాయాలు.108 అంబులెన్స్ లో నలుగురుని ఆసుపత్రికి తరలించిన జనసేన నాయకులు.

 Janasena Party Chief Pawan Kalyan Reached Hanuman Junction National Highway In B-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube