20 కోట్లతో తీస్తే వారంలో 50 కోట్లు తెచ్చింది.. ఇప్పుడు తెలుగులో కూడా..!

లాస్ట్ వీక్ కోలీవుడ్ లో రిలీజైన మామన్నన్( Maamannan Movie ) సినిమా సూపర్ హిట్ అందుకుంది.సినిమాలో వడివేలు, ఉదయనిధి స్టాలిన్,( Udayanidhi Stalin ) ఫాహద్ ఫాజిల్, కీర్తి సురేష్( Keerthy Suresh ) లాంటి స్టార్స్ నటించారు.

 Maamannan Profits Telugu Release News Details, Maamannan, Fahad Fazil,, Keerthy-TeluguStop.com

వడివేలు కెరీర్ లో ఫస్ట్ టైం ఒక సీరియస్ పాత్రలో నటించారు.మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది.

కర్ణన్ సినిమా తీసిన మారి సెల్వ రాజ్ మామన్నన్ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా 20 కోట్ల బడ్జెట్ తో తీస్తే వారం లో 50 కోట్ల దాకా కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తుంది.

ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.తెలుగులో నాయకుడు( Nayakudu Movie ) టైటిల్ తో ఈ సినిమా వస్తుంది.నాయకుడు పర్ఫెక్ట్ టైటిల్ అని తమిళంలో సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ అంటున్నారు.సురేష్ ప్రొడక్షన్స్ నాయకుడు తెలుగు రిలీజ్ చేస్తున్నారు.ఆల్రెడీ వడివేలు, కీర్తి సురేష్ తెలుగు ఆడియన్స్ కు పరిచయమే కాబట్టి ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.మరి నాయకుడు ఏం చేస్తాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube