ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయని టీడీపీ అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రంలో జగన్ గ్రాఫ్ పడిపోయిందని రిపోర్టు వచ్చిందని తెలిపారు.
అందుకే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుని ఎన్నికలు పెట్టాలని కోరారని ఆరోపించారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ సారి ఏపీలో టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.







