ఆర్-5 జోన్ కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ

ఆర్-5 జోన్ కు భూ బదలాయింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.విచారణలో భాగంగా భూ బదలాయింపు చేసే అధికారం సీఆర్డీఏకు లేదని పిటిషనర్ తెలిపారు.

 Inquiry In Ap High Court On Transfer Of Land To R-5 Zone-TeluguStop.com

ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రాంతంలో ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.కోర్టు ఇళ్ల పట్టాలు మాత్రమే ఇవ్వాలని చెప్పిందన్న న్యాయమూర్తి ఇళ్ల నిర్మాణం చేపట్టమనలేదు కదా అని ప్రశ్నించింది.

అనంతరం ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.అదేవిధంగా మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మీకి వ్యక్తిగత నోటీసులు జారీ చేసింది.

అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube