మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట: మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అస్వస్థత.కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయం వద్ద త్రయోదయ సందర్భంగా పూజలు నిర్వహించినందుకు వచ్చిన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అవస్థకు గురి.

 Former Minister Daggubati Venkateswara Rao Is Ill, Former Minister, Daggubati Ve-TeluguStop.com

శని దోషం కోసం తైలాభిషేకం చేయించుకుంటుండగా కళ్ళు తిరిగి ఇబ్బందులకు గురి.వెంటనే ఆయనను సన్నిహితులు సహాయంతో ఆలయం వద్ద  కొద్దిసేపు సేద తీరారు.పూజ పూర్తి కాకుండా అస్వస్థకు గురవడం తో పూజ పూర్తయ్యే వరకు దగ్గుబాటి ఆయన అక్కడే కూర్చుని అనంతరం ఆయన తిరిగి ప్రయాణం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube