రాకేష్ మాస్టర్ ని తలుచుకొని ఢీ షోలో ఎమోషనల్ అయిన శేఖర్ మాస్టర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాకేష్ మాస్టర్ (Rakesh Master) గత నెల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈయన మరణంతో ఆయన శిష్యులు ఎంతో ఎమోషనల్ అయ్యారు.

 Sekhar Master Gets Emotional While Talking About Rakesh Master Details, Rakesh M-TeluguStop.com

ఇక శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఇతర కొరియోగ్రాఫర్ల సమక్షంలో శేఖర్ మాస్టర్ పెద్దకర్మ వేడుక జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ (Sekhar Master) తన గురువు గారితో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి తెలుసుకుని ఎంతో ఎమోషనల్ అయిన విషయం మనకు తెలిసిందే.

అయితే తాజాగా ఈయన ఢీ షోలో మరోసారి తన మాస్టర్ని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

Telugu Anchor Pradeep, Dhee Dance Show, Dhee Show Promo, Rakesh Master, Rakeshma

శేఖర్ మాస్టర్ బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఢీ డాన్స్ షో(Dhee Dance Show) కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక రాకేష్ మాస్టర్ మరణించిన తర్వాత మొదటిసారి ఈ కార్యక్రమం ఎపిసోడ్ ప్రసారమవుతుంది.తాజాగా ఈ కార్యక్రమం ఎపిసోడ్ ప్రసారమైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా శేఖర్ మాస్టర్ తన గురువు అయినటువంటి రాకేష్ మాస్టర్ ను తలుచుకొని మరొకసారి ఎమోషనల్ అయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా పాత ఎపిసోడ్లో చిన్న క్లిప్ ప్రసారం చేశారు.

ఇందులో శేఖర్ మాస్టర్ ఆయన గురించి చెప్తూ కాళ్లు మొక్కిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.

Telugu Anchor Pradeep, Dhee Dance Show, Dhee Show Promo, Rakesh Master, Rakeshma

ఇక ఈ వీడియో ప్లే అయిన తర్వాత యాంకర్ ప్రదీప్ (Anchor Pradeep) ఈ షో ఎంతో మంది గురువుల్ని పరిచయం చేసింది.ఎంతో మంది శిష్యుల్ని ఆ గురువుకి పరిచయం చేసింది.గురువు గారైన రాకేష్ మాస్టర్‌ని అందరం కోల్పోయాం అనగానే శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ గారితో తనకు ఎనిమిది సంవత్సరాల అనుబంధం ఉందని అయితే ఆయన గురించి పూర్తిగా తెలియని వారు ఏదేదో మాట్లాడుతుంటే తనకు చాలా బాధగా ఉందని పైనుంచి మాస్టర్ గారు మమ్మల్ని బ్లెస్ చేయాలని ఆశిస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఈయన ఎమోషనల్ అయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube