అడ్వకేట్ కమిషన్ విచారణకు మంత్రి కొప్పుల ఈశ్వర్..!

తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ అడ్వకేట్ కమిషన్ ఎదుట విచారణకు హాజరు అయ్యారు.గత ఎన్నికల్లో జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి సుమారు 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ గెలుపొందిన విషయం తెలిసిందే.

 Minister Koppula Eshwar For Advocate Commission Inquiry..!-TeluguStop.com

అయితే ఈ క్రమంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ రీకౌంటింగ్ జరపాలని కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం అడ్వకేట్ కమిషన్ విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ విచారణకు మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube