గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటిస్తున్న క్రికెటర్ అంబటి రాయుడు. సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న అంబటి రాయుడు.
ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాయుడు.
ఖాజీ పేట గ్రామంలోని rbk రైతు బరోసా కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న రాయుడు.
అనంతరం శాలి వాహన సంఘ సభ్యులతో ముఖాముఖి.మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ పరిశీలన విద్యార్థులతో సమావేశం.







