తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన( Rashmika mandanna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిన విషయం తెలిసిందే.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్( Kollywood ) సినిమాలలో కూడా నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది.ఇకపోతే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.
భాషతో సంబంధం లేకుండా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది రష్మిక.

అంతేకాకుండా అందంలో నేషనల్ క్రష్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది.సినిమా లతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.
కాగా తాజాగా సోషల్ మీడియాలో నీ ఫోటోలను షేర్ చేసింది రష్మిక మందన.ఆ ఫోటోలలో రష్మిక ఫుడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ తింటోంది.
సరదాగా స్నేహితులతో కలిసి రెస్టారెంట్ కి వెళ్లిన రష్మిక చీటింగ్ డే అంటూ ఇష్టం వచ్చిన విధంగా రెస్టారెంట్ లో ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ తినింది.చీటింగ్ డే సందర్భంగా ఒకరోజు మంచి ఆహారం తినేసి మళ్ళీ డైట్ ఫాలో అవుతాను అని తెలిపింది రష్మిక మందన.

అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.కన్నుకొడుతూ రష్మిక షేర్ చేసిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతోంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రష్మిక మందన సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది రష్మిక.







