అప్పారావు( Apparao ) పేరు వినగానే ఎవరాయన అంటారు.? “జబర్దస్త్” ( Jabardast )అప్పారావు అంటే వెంటనే గుర్తుకొస్తారు.అలా తన కామెడీ తో ప్రేక్షకులను ఎంతోగానో ఆకట్టుకున్నాడు అప్పారావు.ఆయన్ను చూడగానే గుండు హనుమంతరావు గుర్తుకొస్తారని చాలామంది ప్రేక్షకులు కితాబిచ్చారు.జబర్దస్త్ లో చేసిన ఆయన నటనకు ప్రతి ఒక్కరు ముగ్దులయ్యారు.అతనికి చాలా సినిమాల్లో మంచి గుర్తింపు వచ్చింది.
ఇటీవల జబర్దస్త్ షోలో ఆయన్ను చూడలేదు.తిరిగి అయన కం బ్యాక్ చేస్తారో చూడాలి…ఆయన మంచి టాలెంట్ ఉన్న నటుడు కావడం వల్ల కూడా ఆయన జబర్దస్తీ లో నటించడానికి చాలా బాగా ఉపయోగపడింది.
తన తాజా ఇంటర్వ్యూలో, అతను జీవించి ఉన్నా చనిపోయానని వార్తా నివేదికలు వచ్చాయి.అయితే ఒక వ్యక్తి బతికుండగానే చనిపోయాడని చెప్పే అధికారం, హక్కు ఎవరు ఇచ్చారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎవరైనా చనిపోవాల్సిందే.ఇలాంటి ఫేక్ న్యూస్ రాసే వారు కూడా చచ్చిపోవాల్సిందే.
కానీ బతికుండగానే చంపేసి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.ఇలా లేనిపోని వార్తలు రాసి మమ్మల్ని బాధపెట్టవద్దు అని అన్నారు.

నేను అందరి కోసం మాట్లాడాలనుకుంటున్నాను.వాస్తవాలు రాయండి.జీవించి ఉన్న వ్యక్తిని చనిపోయిన వ్యక్తి అని రాయవద్దు.యూట్యూబర్‌లందరూ ఈ మాటలను వినాలి.ఎందుకంటే.తనకు ఓ షో రాయాలని ఉందని, దాని పేరు యూట్యూబ్ నీకొక దండం అని అప్పారావు చెప్పారు.
అప్పారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నేను అందరి కోసం మాట్లాడాలనుకుంటున్నాను.వాస్తవాలు రాయండి.జీవించి ఉన్న వ్యక్తిని చనిపోయిన వ్యక్తి అని రాయవద్దు.
యూట్యూబర్‌లందరూ ఈ మాటలను వినాలి.ఎందుకంటే.
తనకు ఓ షో రాయాలని ఉందని, దాని పేరు యూట్యూబ్ నీకొక దండం అని అప్పారావు చెప్పారు.అప్పారావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే అప్పారావు ప్రస్తుతం జబర్దస్త్ షో మానేసి సినిమాలు చేస్తున్నాడు…
.







