అలాంటి ఫోటో షేర్ చేసిన నిహారిక... మా నాన్న అయితే చెప్పుతో కొడతాడంటూ నెటిజన్ కామెంట్?

మెగా డాటర్ నిహారిక ( Niharika ) ప్రస్తుతం తన వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈమె తన భర్త జొన్నలగడ్డ వెంకట్ చైతన్యకు( Venkata Chaitanya ) విడాకులు ఇచ్చారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Niharika Shared Such A Photo But The Netizen's Comment, Niharika, Venkata Cha-TeluguStop.com

ఇలా తన భర్తకు దూరంగా ఉన్నటువంటి నిహారిక ప్రస్తుత సినిమాలపై ఫోకస్ పెట్టి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.అలాగే పలు సినిమాలకు నిర్మాతగా కూడా ఈమె వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా తన భర్తతో విడాకులు ( Divorce )తీసుకున్నారనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిహారిక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ అయ్యారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా నిహారిక చేసే పోస్టులు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అయితే ఈమె పెద్ద ఎత్తున హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.అయితే తాజాగా నిహారిక కారులో కూర్చుని హెడ్ రెస్ట్ సీట్ పై కాళ్లు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఈ ఫోటోపై స్పందిస్తూ నేను కనుక ఇలా హెడ్ రెస్ట్ సీట్ పై కాలు పెడితే మా నాన్న నా చెప్పు తీసుకొని నన్ను కొడతాడు అంటూ కామెంట్ చేశారు.ప్రస్తుతం నేటిజన్స్ చేస్తున్నటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే తాజాగా డెడ్ ఫిక్సల్( Dead Fixel) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ప్రస్తుతం పలు సినిమాలలో నటించడమే కాకుండా పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్న నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో నిహారిక ఎంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube