'దేవర' టీమ్ మరో హీరోయిన్ కోసం సర్చింగ్.. ఇంతకీ ఆమెనే ఫైనల్ నా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( ntr )హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివదర్శకత్వంలోతెరకెక్కుతున్నలేటెస్ట్న్ఇడియన్మవీ”దేవర‘( devara )’.ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ను ఇప్పటికే మేకర్స్ ఫిక్స్ చేసారు.

 Ntr - Koratala Shiva Devara Movie Update,c Ntr, Janhvi Kapoor, Saif Ali Khan,-TeluguStop.com

ఈ సినిమాలో అతిలోసుందరి, కూతురు జాన్వీ కపూర్ ( Janhvi Kapoor, )హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.ఈమె మెయిన్ హీరోయిన్ కాగా సెకండ్ హీరోయిన్ రోల్ కూడా ఉందని టాక్.

అందుకు కొరటాల అండ్ టీమ్ తెగ సర్చింగ్ చేస్తున్నారట.మరో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారు అని వెతుకులాటలో ఉన్నారు.

ఎప్పటి నుండి ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ ను తీసుకోనున్నట్టు వార్తలు రాగా ఈ రోజు మరోసారి ,రూమర్స్,వినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించగా ఇప్పుడు మళ్ళీ ముందుగా వినిపించిన సాయి పల్లవి ( Sai Pallavi, ) పేరునే వినిపిస్తుంది.

ఈ పాత్ర కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నట్టు టాక్.చూడాలి చివరకు కొరటాల ఏం చేస్తాడో.ఇక పవర్ ఫుల్ స్టోరీతోనే ఎన్టీఆర్ తో కొరటాల సినిమా తెరకెక్కిస్తున్నాడు అని ఫస్ట్ లుక్ తోనే తేలిపోయింది.అందుకే తారక్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు.

ప్రజెంట్ లెన్తీ షెడ్యూల్ ప్లాన్ చేసి షూటింగ్ శరవేగంగా పూర్తి చేయాలని కొరటాల ఆలోచన.
.

ఇక ఈ సినిమాలో విలన్ రోల్ ను బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పోషిస్తుండగా.యువసుధ ఆర్ట్స్ అండ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లపై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.అలాగే 2024 ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ ఉంటుంది అని ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube