జనగామ MLA ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం

జనగామ MLA ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి, కూతురు తుల్జా భవానీ రెడ్డి మధ్య భూవివాదం మరో టర్న్‌ తీసుకుంది.చేర్యాల ప్రజలు నను క్షమించాలి’ అంటూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కూతురు భవానీ భూ వివాదంలో కొత్త ట్విస్ట్.

 Land Dispute Between Janagama Mla Muthireddy Yadigiri Reddy And Daughter Tulja-TeluguStop.com

ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది.

నేటి ఉదయాన్నే చేర్యాల చేరుకున్న తుల్జా భవానీ రెడ్డి.

తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు.తన పేరు మీద ఉన్న భూమిని చేర్యాల మున్సిపాలిటికి అప్పగిస్తానన్నారు ముత్తిరెడ్డి కూతురు తుల్జా భవానీ రెడ్డి ప్రకటించారు.

గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరు పైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్థులను కోరారు.గ్రామ స్థలాన్ని తన తండ్రి, తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని బోర్డు కూడా ఏర్పాటు చేశారు భవానీ.

త్వరలోనే ఆ స్థలాన్ని చేర్యాల మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేస్తానని హామీ ఇచ్చారు.మళ్లీ ఏ గొడవలు రాకుండా కోర్టు ద్వారా పత్రాలు ఇప్పిస్తానని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube