తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఈనెల 30వ తేదీన ప్రారంభించనున్నారు.ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి పట్టాల పంపిణీ చేయనున్నారు.
ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.







