ఆ కేసు గురించి స్పందించి క్లారిటీ ఇచ్చిన అషురెడ్డి.. అస్సలు సహించనంటూ?

సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటీమణులలో అషురెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని పెంచుకున్న ఈ నటి పేరు తాజాగా డ్రగ్స్ కేసు( Drugs Case )లో వినిపించింది.

 Ashureddy Clarity About Drugs Case Details Here Goes Viral In Social Media,ash-TeluguStop.com

ఈ కేసులో అషురెడ్డి( Ashu Reddy ) పేరు వినిపించడం వల్ల చాలామంది ఆమెను ట్రోల్( Trolls ) చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.అయితే వైరల్ అవుతున్న వార్తలు తన దృష్టికి రావడంతో అషురెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

Telugu Ashu Reddy, Bigg Boss, Drugs, Kp Chaudhary-Movie

వైరల్ అవుతున్న వార్తల విషయంలో అషురెడ్డి ఒకింత ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.కేపీ చౌదరి కాల్ లిస్ట్( KP Chowdary Call List ) లో ఆమె పేరు ఉండటంతో ఆమె పేరు జోరుగా ప్రచారంలోకి వచ్చింది.అయితే అషురెడ్డి మాత్రం తనపై మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని చెబుతూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.ఈ కేసులో తనపై వస్తున్న ఆరోపణల విషయంలో ఎలాంటి నిజం లేదని అషురెడ్డి చెప్పుకొచ్చారు.

తాను విచారణను ఎదుర్కోవడానికి సిద్ధమేనని అషురెడ్డి కామెంట్లు చేయడం గమనార్హం.సంబంధిత అధికారులకు తాను నిజాలు చెబుతానని ఆమె పేర్కొన్నారు.

అనుమతి లేకుండా నా ఫోన్ నంబర్ ను బయటపెడితే మాత్రం తాను అస్సలు ఆలోచించనని అషురెడ్డి వెల్లడించారు.ఆధారాలు దొరికితే అధికారులు అషురెడ్డిని కూడా అధికారులు ప్రశ్నించే అవకాశం అయితే ఉంటుంది.

Telugu Ashu Reddy, Bigg Boss, Drugs, Kp Chaudhary-Movie

అషురెడ్డి కెరీర్( Ashu Reddy Career ) పరంగా సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.ఈ వివాదాల నుంచి ఆమె త్వరగా బయటపడాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.అషురెడ్డి కెరీర్ పరంగా తప్పటడుగులు పడకుండా జాగ్రత్త పడాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అషురెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై కూడా పెద్దగా కనిపించడం లేదు.పలు సినిమాలలో నటించినా ఆ సినిమాల ద్వారా ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం దక్కలేదనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube