ఢీ ప్రీమియర్ లీగ్.. కొత్త జోష్ బాగుంది..!

ఈటీవీ డ్యాన్ షో ఢీ రీసెంట్ గా ఒక సీజన్ ని పూర్తి చేసుకోగా లేటెస్ట్ గా మరో సీజన్ ను మొదలు పెట్టారు.కొత్త సీజన్ ని ఢీ ప్రీమియర్ లీగ్ గా అనౌన్స్ చేశారు.

 Dhee New Season Dhee Premier League New Promo , Dhee New Season, Dhee, Dhee Prem-TeluguStop.com

ఇక ఈ సీజన్ లో మరోసారి టీం లీడర్ గా దీపిక పిల్లి( Deepika pilli ) దర్శనమిచ్చింది.అసలు ఢీ షోతోనే తన కెరీర్ మొదలు పెట్టిన దీపికా స్టార్ మాలో కొన్నాళ్లు ఒక షో యాంకర్ గా చేసింది.

ఫైనల్ గా మళ్లీ ఢీ ప్రీమియర్ లీగ్( The Premier League ) టీం లీడర్ గా వచ్చింది.ఆమెతో పాటు వరుణ్ సందేష్, వీజే సన్నీ, సుదర్శన్, హైపర్ ఆది ఇలా అందరు ఢీ ప్రీమియర్ లీగ్ లో కనిపించారు.

వీరితో పాటుగా గంగవ్వ ( gangavva )ఎంట్రీ సర్ ప్రైజ్ చేసింది.మరి మొదటి ఎపిసోడ్ అని వీళ్లందరిని తీసుకొచ్చారా లేదా వీరంగా కూడా ఈ సీజన్ లో భాగం అవుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

ఢీ ప్రీమియర్ లీగ్ విషయంలో డ్యాన్సర్స్, మాస్టర్స్ అందరు కలిసి దుమ్ముదులిపేయనున్నారు.ఢీ ప్రీమియర్ లీగ్ సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది.ప్రోమోతోనే ఢీ ప్రీమియర్ లీగ్ ఎలా ఉండబోతుంది అన్నది శాంపిల్ చూపించారు.ఈ సీజన్ కూడా ప్రేక్షకులను సూపర్ గా ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube