చాలా దేశాలు ఇతర దేశాల నుంచి అప్పు తీసుకుంటూ ఉంటాయి.లోన్ల రూపంలో లేదా బ్రాండ్ల రూపంలో తీసుకుంటూ ఉంటారు.
ఇతర దేశాల్లోని బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకుంటూ ఉంటాయి.ప్రతి దేశం కూడా ఏదోక పని కోసం ఇతర దేశాల్లోని సంస్థల నుంచి రుణం తెచ్చుకుంటుంది.
అభివృద్ది పనుల కోసం, వివిధ కార్యక్రమాల కోసం రుణాన్ని పెద్ద మొత్తంలో దేశాలు తీసుకుంటూ ఉంటాయి. వివిధ అంతర్జాతీయ సంస్థలు చాలా దేశాలకు లోన్లు ఇస్తూ ఉంటాయి.

అలాగే ప్రపంచంలోనే అగ్రదేశంగా పేరున్న అమెరికా కూడా ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో రుణాలను తీసుకుంటోంది.అందులో భాగంగా ట్రెజరీ బాండ్స్‌ని అమ్ముకుంటోంది.ఈ బాండ్స్ కొనుగోలు చేసే దేశాలు అమెరికాను కంట్రోల్ పెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.చైనా( China )తో పాటు, జపాన్ కు అమెరికా ట్రెజరీ బాండ్స్ విక్రయించింది.
దీంతో ఈ రెండు దేశాలు అమెరికాను కంట్రోల్ లోకి తీసుకునే పరిస్థితి ఏర్పడింది.

అమెరికా నుంచి జపాన్ రూ.88,20,101 కోట్లు విలువ చేసే బ్రాండ్లను తీసుకోగా.చైనా రూ.71,06,903 కోట్ల డబ్బులు అమెరికాకు ఇచ్చి ట్రెజరీ బాండ్స్(Treasury Bonds )ని కొనుగోలు చేసింది.ఇక బ్రిటన్ నుంచి రూ.53,69,113 కోట్లు, రూ.బెల్జియం రూ.29,01,780 కోట్లు, లగ్జెంబర్డ్ రూ.26,96,852 కోట్ల అప్పు భారాన్ని భరిస్తోంది.ఇక కేమన్ ఐలాండ్స్ రూ.23,27,982 ఉండగా.రూ.స్విట్జర్లాండ్ రూ.22,13,222 ఉన్నాయి.ఇక ఐర్లాండ్ రూ.20,90,265 కోట్ల అప్పు భారాన్ని మోస్తోంది.ఇక అమెరికా నుంచి బ్రాండ్లు తీసుకున్న దేశాల్లో తైవాన్ 9వ స్థానంలో ఉంది.తైవాన్ రూ.18,52,549 కోట్ల అప్పును భరిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అమెరికా నుంచి ఇండియా రూ.18,36,154 కోట్ల అప్పు భారాన్ని భరిస్తోంది.