మనం క్షమించినా ఆ రాముడు ఓం రౌత్ ను క్షమించడు.. చాలా పెద్ద పాపం చేశారంటూ?

ఆదిపురుష్ సినిమా( Adipurush ) గురించి వస్తున్న ట్రోల్స్, మీమ్స్ అన్నీఇన్నీ కావు.ఓం రౌత్ రామాయణం స్పూర్తితో ఆదిపురుష్ ను ఇష్టానుసారం తీసి రాముని భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Negative Comments Trolls About Adipurush Movie Details Here Goes Viral In Social-TeluguStop.com

ఈ సినిమా చూసిన కొంతమంది ఓం రౌత్ చలా పెద్ద పాపం చేశాడని కామెంట్లు చేస్తున్నారు.మనం క్షమించినా రాముడు మాత్రం ఓం రౌత్ ను క్షమించడంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Ramayanam, Sitha, Sri Rama-Movi

ఓం రౌత్( Director Om Raut ) ఈ సినిమా గురించి ఎన్ని వివరణలు ఇచ్చినా ఆ వివరణలు ఆమోదయోగ్యం అయితే కావని చెప్పవచ్చు.ఓం రౌత్ మైథలాజికల్( Mythological Movies ) సినిమాల గురించి ఏ మాత్రం పరిశోధన చేయకుండా ఈ సినిమాను తెరకెక్కించారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.ఓం రౌత్ ప్రభాస్ కు ఈ స్థాయిలో షాక్ ఇస్తాడని ఎవరూ ఊహించలేదు.

ఓం రౌత్ గతంలో మంచి సినిమాలనే తెరకెక్కించినా ఈ సినిమాను మాత్రం ఈ విధంగా ఎందుకు తెరకెక్కించాడో అర్థం కావడం లేదని కొంతమంది నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓం రౌత్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో అయినా మేల్కొని సినిమాలను తెరకెక్కించాల్సి ఉంది.రాబోయే రోజుల్లో ఈ సినిమా మరిన్ని వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు విమర్శల పాలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.

Telugu Adipurush, Om Raut, Kriti Sanon, Prabhas, Ramayanam, Sitha, Sri Rama-Movi

ఓటీటీ( Adipurush OTT Release Date )లో ఈ సినిమా ఎనిమిది వారాల తర్వాత స్ట్రీమింగ్ కానుందని సమాచారం అందుతోంది.థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోని ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.ఆదిపురుష్ మూవీపై పెట్టిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సినిమాకు 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు( Adipurush Collections ) వచ్చాయని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube