ఏపీ క్రైం క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మారిపోయిందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.బాపట్ల జిల్లాలో బాలుడిని వైసీపీ కార్యకర్త హత్య చేయడం నేరం కాదా అని ప్రశ్నించారు.
అక్కని వేధిస్తున్న వైసీపీ కార్యకర్తను నిలదీయడమే బాలుడు చేసిన పాపమా అని నారా లోకేశ్ మండిపడ్డారు.ఇన్ని దారుణాలు పాత బీహార్ లోనూ జరిగి ఉండవని తెలిపారు.







