రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla )వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం( Sri RajaRajeshwara Swamy Temple ) లో శనివారం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన (హిజ్రా)పింకీ (22)ని హైదరాబాద్ చెందిన శ్రీనివాస్(23)( Srinivas )వివాహం చేసుకొన్నాడు.
డిగ్రీ వరకు చదివిన శ్రీనివాస్ ప్రస్తుతము ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.







