కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరంలో రెండు బోట్లు బోల్తా పడ్డాయి.ఈ ప్రమాదంలో ఓ మత్స్యకారుడు మృతిచెందగా మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయని తెలుస్తోంది.
వేటకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని సమాచారం.అలల ఉధృతి ఎక్కువగా ఉండటంతో బోట్లు బోల్తా పడ్డాయని మత్స్యకారులు చెబుతున్నారు.







