Tollywood Heroes : టాలీవుడ్ లో హీరోలు పాటించే ఈ సెంటిమెంట్ గురించి మీకు తెలుసా ?

సినిమా ఇండస్ట్రీ అంటేనే చాల సెంటిమెంట్స్ ఉంటాయి.అన్నిటికి ముహుర్తాలు చూసుకునే పని చేస్తారు.

 Tollywood Hero S Lady Getups Tollywood Heros-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీ లో ఉన్నన్ని సెంటిమెంట్స్ మరెక్కడా ఉండవు.ఏ చిన్న పని చేయాలన్న కూడా అన్ని రకాల శకునాలు చూసుకుంటారు.

ఇక సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికి చాల మందికి తెలియని సెంటిమెంట్ ఒకటి ఉంది.అదేంటంటే బ్యాడ్ టైం నడుస్తున్న హీరోలు ఎవరైనా తనకు ఉన్న దిష్టి పోగొట్టుకోవడం కోసం లేడీ గెటప్స్( Lady getups ) వేసి ఆ తర్వాత తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

ఇలా దిష్టి పోగొట్టుకోవడం కోసం సినిమా ఇండస్ట్రీ లో చిన్న పెద్ద అనే తేడా తెలియకుండా అందరు ఇలాటి పని చేసినవారే.

Telugu Lady Getups, Tollywood Heros, Venkatesh-Telugu Stop Exclusive Top Stories

నాటి ఎన్టీఆర్( NTR ) నుంచి నేటి నాని వరకు చీర కట్టని వారు లేరు అంటే నమ్మండి.కొంత మంది కామెడీ హీరోలు తరుచుగా లేడీ గెటప్స్ వేయడం మాములే.ఇక ఈ చీర సెంటిమెంట్ విషయానికి వస్తే వెంకటేష్ కి సంబందించిన ఒక ఇన్సిడెంట్ తెసులుసుకోవాల్సిందే.

బాడీ గార్డ్( Body guard ) సినిమా లో చిరంజీవి చీర కట్టుకున్నారు.అందుకు గల ప్రధాన కారణం అప్పటి వరకు వెంకటేష్( Venkatesh ) నటించిన సినిమాలు వరసగా పరాజయాలు అవ్వడం తో ఆయనకు బాడీ గార్డ్ సినిమాలో లేడీ గెటప్ వేయించి మరి ఆయనకు దిష్టి పోవాలని చూశారట.

ఆలా ప్రతి ఒక్క హీరో కూడా తమ కెరీర్ లో ఎదో ఒక టైం లో లేడీ గెటప్స్ లో మెరిసి తమ అభిమానులను మురిపించిన వారే.

Telugu Lady Getups, Tollywood Heros, Venkatesh-Telugu Stop Exclusive Top Stories

కొంత మంది హీరోలు అయితే పాత్ర డిమాండ్ చేసిందని లేడీ గెటప్స్ వేస్తే, మరి కొందరు కొత్తగా కనిపించడం కోసం లేడీ గెటప్స్ లో మెరిపించారు.ఇలా ఎవరికి తోచినట్టు గా వారు కొన్ని సందర్భాల్లో ఇలా తమలోని టాలెంట్ ని బయటపెట్టిన వారే.ఇక జబర్దస్త్ లాంటి కామెడీ షో ( Comedy show )లో అయితే ప్రతి స్కిట్ లో ఒక కమెడియన్ ఆడ వేషం వేస్తారు.

ఇక ఈ సెంటిమెంట్ కాకుండా తాము నటించే సినిమలో మధ్యలోనే చనిపోయే పాత్ర వేసిన కూడా తమకు అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తం పోతుందనే అభిప్రాయం సినిమా ఇండస్ట్రీ లో ఉంటుంది.అలాగే కొత్తగా ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చిన వారు కూడా చాల మంది మధ్యలోనే చనిపోయే పాత్రలు పోషించి హిట్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube