ఈ ఐపీఎల్ లో బద్దలైన పాత రికార్డులు ఇవే..!

ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra modi stadium ) వేదికగా గుజరాత్- చెన్నై( GT vs CSK ) మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలై ఎంతో ఉత్కంఠ భరితంగా సాగి చివరికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ తో ముగిసింది.ఇక ఫైనల్ ( Final match )మ్యాచ్ లో గెలిచి చెన్నై జట్టు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.

 These Are The Old Records Broken In This Ipl Details, Ipl2023,ipl Matches Latest-TeluguStop.com

దీంతో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్( 5 IPL Titles ) గెలిచిన జట్టుగా నిలిచింది.

ఈ ఐపీఎల్ లో కొన్ని పాత రికార్డులు బద్దలయ్యాయి.

కొత్తగా నమోదైన రికార్డులు ఏంటో చూద్దాం.

సిక్సర్ల రికార్డు

: గత ఐపీఎల్ 2022 లో 1062 సిక్సర్ల రికార్డ్ నమోదు అయింది.మరి ఈ ఐపీఎల్ 2023 లో 1124 సిక్సర్లు నమోదు అయ్యాయి.దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 2023 లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ నమోదు అయింది.

Telugu Ipl Latest, Ipl, Latest Telugu-Sports News క్రీడలు

ఫోర్ల రికార్డ్

: గత ఐపీఎల్ 2022 లో 2018 ఫోర్లు నమోదు అయ్యాయి.ఈ ఐపీఎల్ 2023లో 2174 ఫోర్ల రికార్డ్ నమోదు అయ్యింది.

సెంచరీల రికార్డు

: గత ఐపీఎల్ 2022 లో 8 సెంచరీల రికార్డ్ నమోదయింది.ఈ ఐపీఎల్ 2023 లో 12 సెంచరీల రికార్డు నమోదు అయ్యింది.

అర్థ సెంచరీల రికార్డు

: గత ఐపీఎల్ 2022లో 118 అర్థ సెంచరీలు నమోదయ్యాయి.ఈ ఐపీఎల్ 2023లో 153 అర్థ సెంచరీలు నమోదు కావడం విశేషం.

స్కోర్ 200ప్లస్ చేజింగ్

: ఈ ఐపీఎల్ 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల చేజింగ్ 8సార్లు నమోదయ్యాయి.ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ లో ఇదే గరిష్టం.

గతంలో 2014లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల చేజింగ్ మూడుసార్లు మాత్రమే నమోదు అయింది.

Telugu Ipl Latest, Ipl, Latest Telugu-Sports News క్రీడలు

బౌలర్ల రికార్డు

: ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే జట్టుకు చెందిన బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఐపిఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.ఈ ఘనతను గుజరాత్ జట్టు బౌలర్లైన మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ లు సాధించారు.

అన్ క్యాప్డ్ ప్లేయర్ల సెంచరీలు

: ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు సెంచరీ సాధించడం ఇదే తొలిసారి.యశస్వి జైస్వాల్, ప్రభాసిమ్రాన్ సింగ్ లు సెంచరీలు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube