జమ్ముకశ్మీర్ లోని ఫూంచ్ సెక్టార్లో ఆర్మీ అధికారులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.ఎల్ఓసీ ప్రాంతంలో ఆర్మీ అధికారులు, కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.
ఇందులో భాగంగా ఉగ్రవాదులు అమర్చిన బాంబులను గుర్తించిన ఆర్మీ సిబ్బంది వాటిని నిర్వీర్యం చేశారు.







