ఈ ఐపీఎల్ లో బద్దలైన పాత రికార్డులు ఇవే..!
TeluguStop.com
ఈ ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం( Narendra Modi Stadium ) వేదికగా గుజరాత్- చెన్నై( GT Vs CSK ) మధ్య జరిగిన మ్యాచ్ తో మొదలై ఎంతో ఉత్కంఠ భరితంగా సాగి చివరికి అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్- చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ తో ముగిసింది.
ఇక ఫైనల్ ( Final Match )మ్యాచ్ లో గెలిచి చెన్నై జట్టు టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే.
దీంతో చెన్నై ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్( 5 IPL Titles ) గెలిచిన జట్టుగా నిలిచింది.
ఈ ఐపీఎల్ లో కొన్ని పాత రికార్డులు బద్దలయ్యాయి.కొత్తగా నమోదైన రికార్డులు ఏంటో చూద్దాం.
H3 Class=subheader-styleసిక్సర్ల రికార్డు/h3p: గత ఐపీఎల్ 2022 లో 1062 సిక్సర్ల రికార్డ్ నమోదు అయింది.
మరి ఈ ఐపీఎల్ 2023 లో 1124 సిక్సర్లు నమోదు అయ్యాయి.దీంతో ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 2023 లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డ్ నమోదు అయింది.
"""/" /
H3 Class=subheader-styleఫోర్ల రికార్డ్/h3p: గత ఐపీఎల్ 2022 లో 2018 ఫోర్లు నమోదు అయ్యాయి.
ఈ ఐపీఎల్ 2023లో 2174 ఫోర్ల రికార్డ్ నమోదు అయ్యింది.h3 Class=subheader-styleసెంచరీల రికార్డు/h3p: గత ఐపీఎల్ 2022 లో 8 సెంచరీల రికార్డ్ నమోదయింది.
ఈ ఐపీఎల్ 2023 లో 12 సెంచరీల రికార్డు నమోదు అయ్యింది.
H3 Class=subheader-styleఅర్థ సెంచరీల రికార్డు/h3p: గత ఐపీఎల్ 2022లో 118 అర్థ సెంచరీలు నమోదయ్యాయి.
ఈ ఐపీఎల్ 2023లో 153 అర్థ సెంచరీలు నమోదు కావడం విశేషం.h3 Class=subheader-styleస్కోర్ 200ప్లస్ చేజింగ్/h3p: ఈ ఐపీఎల్ 2023లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల చేజింగ్ 8సార్లు నమోదయ్యాయి.
ఐపీఎల్ చరిత్రలో ఈ సీజన్ లో ఇదే గరిష్టం.గతంలో 2014లో 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల చేజింగ్ మూడుసార్లు మాత్రమే నమోదు అయింది.
"""/" /
H3 Class=subheader-styleబౌలర్ల రికార్డు/h3p: ఈ ఐపీఎల్ సీజన్లో ఒకే జట్టుకు చెందిన బౌలర్లు 25 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఐపిఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఈ ఘనతను గుజరాత్ జట్టు బౌలర్లైన మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ లు సాధించారు.
H3 Class=subheader-styleఅన్ క్యాప్డ్ ప్లేయర్ల సెంచరీలు/h3p: ఐపీఎల్ చరిత్రలో ఇద్దరు అన్ క్యాప్డ్ ప్లేయర్లు సెంచరీ సాధించడం ఇదే తొలిసారి.
యశస్వి జైస్వాల్, ప్రభాసిమ్రాన్ సింగ్ లు సెంచరీలు చేసి ప్రత్యేక రికార్డు సృష్టించారు.