దేవుడా.. ప్రభాస్ టార్గెట్ రూ.5 వేల కోట్లా.. ఆ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడా?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా( Pan india ) ప్రాజెక్టులలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 Update On Prabhas Movies And Film Business Details, Prabhas, Film Business, Prab-TeluguStop.com

ఇప్పటికే అందులో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.రాధేశ్యామ్( Radheshyam ) సినిమా జూన్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

అనేక కాంట్రవర్సీలు కొన్ని కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా విడుదల కానుంది.ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Telugu Maruthi, Prabhas, Prabhas Latest, Project, Radheshyam, Salaar, Tollywood-

తర్వాత సెప్టెంబర్ లో సలార్( Salaar movie ) సినిమాను విడుదల చేయనున్నారు.ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కె( Praject k ) కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.అంటే ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రాబోతున్నాయి.వీటితో పాటుగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మారుతి ప్రభాస్( Maruthi ) సినిమా కూడా రిలీజ్ అవుతుందట.

సో 12 నెలల వ్యవధిలో ప్రభాస్ నాలుగు భారీ సినిమాలు రాబోతున్నాయి.ఇంతవరకు బాగానే ఉంది.ప్రభాస్ నటించిన సినిమాలకు ప్రస్తుతం కోట్లలో బిజినెస్ జరుగుతోంది.100, 200 కోట్లు కాదండోయ్ ఏకంగా ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల వరకు బిజినెస్ లు జరుగుతున్నాయి.

Telugu Maruthi, Prabhas, Prabhas Latest, Project, Radheshyam, Salaar, Tollywood-

ప్రభాస్ నటించిన సినిమాలన్నీంటిపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.రిలీజ్ కాబోయే నాలుగు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి.ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల మార్క్ దాటితో ఈ నాలుగు సినిమాలతో ప్రభాస్ 5000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతాడని చెప్పొచ్చు.12 నెలలు నాలుగు సినిమాలు ప్రభాస్ టార్గెట్ 5 వేల కోట్ల ని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా నెటిజన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.వామ్మో ప్రభాస్ టార్గెట్ 5000 కోట్ల అంటూ నోరెళ్ళ బెడుతున్నారు.

మరి ప్రభాస్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube