దేవుడా.. ప్రభాస్ టార్గెట్ రూ.5 వేల కోట్లా.. ఆ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తాడా?
TeluguStop.com
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా( Pan India ) ప్రాజెక్టులలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.ఇప్పటికే అందులో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
రాధేశ్యామ్( Radheshyam ) సినిమా జూన్ లో విడుదల కానున్న విషయం తెలిసిందే.
అనేక కాంట్రవర్సీలు కొన్ని కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. """/" /
తర్వాత సెప్టెంబర్ లో సలార్( Salaar Movie ) సినిమాను విడుదల చేయనున్నారు.
ఇక ప్రభాస్ ప్రాజెక్ట్ కె( Praject K ) కూడా 2024 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.
అంటే ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాలు రాబోతున్నాయి.వీటితో పాటుగా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో మారుతి ప్రభాస్( Maruthi ) సినిమా కూడా రిలీజ్ అవుతుందట.
సో 12 నెలల వ్యవధిలో ప్రభాస్ నాలుగు భారీ సినిమాలు రాబోతున్నాయి.ఇంతవరకు బాగానే ఉంది.
ప్రభాస్ నటించిన సినిమాలకు ప్రస్తుతం కోట్లలో బిజినెస్ జరుగుతోంది.100, 200 కోట్లు కాదండోయ్ ఏకంగా ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల వరకు బిజినెస్ లు జరుగుతున్నాయి.
"""/" /
ప్రభాస్ నటించిన సినిమాలన్నీంటిపై కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి.రిలీజ్ కాబోయే నాలుగు సినిమాలు భారీ అంచనాలతో వస్తున్నాయి.
ఈ సినిమాలన్నీ కూడా 1000 కోట్ల మార్క్ దాటితో ఈ నాలుగు సినిమాలతో ప్రభాస్ 5000 కోట్ల టార్గెట్ రీచ్ అవుతాడని చెప్పొచ్చు.
12 నెలలు నాలుగు సినిమాలు ప్రభాస్ టార్గెట్ 5 వేల కోట్ల ని ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.
ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రభాస్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుండగా నెటిజన్స్ మాత్రం షాక్ అవుతున్నారు.
వామ్మో ప్రభాస్ టార్గెట్ 5000 కోట్ల అంటూ నోరెళ్ళ బెడుతున్నారు.మరి ప్రభాస్ అనుకున్న టార్గెట్ ని రీచ్ అవుతాడో లేదో చూడాలి మరి.
ప్రయాణంలో వాంతులా.. డోంట్ వర్రీ ఇలా చేయండి!