సౌత్ లో తనకు తిరుగు లేదని అనిపించుకున్న సమంత( Samatha ) ఆఫ్టర్ మ్యారేజ్ కెరీర్ లో కొద్దిగా వెనకపడినా ఎలాగోలా నెట్టుకొస్తుంది.మళ్లీ తనకే అనారోగ్యం కలగడం వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది.
అయితే తనకు ఎదురైన సమస్యలన్నీ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వచ్చిన సమంత ఫైనల్ గా మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుంది.ప్రస్తుతం సమంత తెలుగులో ఖుషి సినిమా చేస్తుండగా బాలీవుడ్ లో సిటాడెల్ వెబ్ సీరీస్ కూడా సైన్ చేసింది.
ప్రియాంక చోప్రా ( Priyanka Chopra )హాలీవుడ్ లో చేసిన ఈ సీరీస్ ని ఇండియన్ ఆడియన్స్ కోసం సమంతని సంప్రదించారు.
ఈ సీరీస్ కోసం వరుణ్ ధావన్ ( Varun Dhawan )తో జత కడుతుంది సమంత.
అయితే ఈ సీరీస్ లో సమంత కొన్ని హాట్ సీన్స్ కూడా చేయాలని దర్శక నిర్మాతలు అడిగారట.హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఇంటిమేట్ సీన్స్ లో అదరగొట్టేసింది.
అయితే మన దగ్గర సమంత ఆ సీన్స్ చేస్తుందా లేదా అని కన్ ఫ్యూజన్ మొదలైంది.కానీ సమంత మాత్రం క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది కాబట్టి తను కూడా ఇంటిమేట్ సీన్స్ కి రెడీ అంటుంది.
సమంత ఈ సీన్స్ చేయడం వెనక తనని కాదన్న వారికి సమాధానం చెప్పడం కోసమే అంటున్నా తన కెరీర్ మళ్లీ గాడిన పడుసుకునేందుకు సమంత ఈమాత్రం చేయక తప్పదని చెప్పొచ్చు.







