మాజీ మంత్రి అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి కేసులో అరెస్ట్ అయిన అఖిలప్రియ కర్నూలు సబ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే అస్వస్థతకు గురైన నేపథ్యంలో అఖిలప్రియను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు.







