Jayasudha: జయసుధ అటువంటి ఇంజక్షన్స్ తీసుకుందా.. బయటపడ్డ అసలు నిజం?

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది.ఎక్కువగా వారి వ్యక్తిగత వ్యవహారాలు మాత్రం బాగా వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.

 Jayasudha: జయసుధ అటువంటి ఇంజక్షన్స్-TeluguStop.com

ఇక వాళ్లు అందం విషయంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్లు, మంచి ఫిజిక్ కోసం ఇంజక్షన్లు తీసుకున్నట్లు బాగా వార్తలు వస్తూ ఉంటాయి.ఇప్పటికే కొంతమంది హీరోయిన్స్ అందం కోసం ఇంజక్షన్స్( Injections ) తీసుకున్నట్లు తెలిసింది.

అయితే అప్పట్లో నటి జయసుధ కూడా ఇంజక్షన్స్ తీసుకుందని తెలిసింది.అయితే అందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో జయసుధ( Jayasudha ) ఒకరు.ఆ కాలంలోనే స్టార్ హీరోలు అందరి సరసన జయసుధ నటించి మెప్పించింది.ఇక అప్పట్లోనే అందాలు ఆరబోసి అందరినీ తన వైపుకు మలుపుకుంది.ఏకంగా స్టార్ హీరోలు కూడా తన ఆనందానికి ఫిదా అయ్యారు అని చెప్పాలి.

ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయక పాత్రలలో నటిస్తుంది జయసుధ.

Telugu Jayasudha, Mumbai, Nitin Kapoor, Rajendra Prasad, Tollywood-Movie

జయసుధ తొలిసారిగా పండంటి కాపురం( Pandanti Kapuram ) సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది.మొదటి నటనతోనే మంచి పేరు సంపాదించుకుంది.అలా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకొని దాదాపు 300కు పైగా సినిమాలలో నటించింది.

కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ వంటి భాషలలో కూడా నటించి మంచి పేరు సంపాదించుకుంది.

ఇక వయసు పెరుగుతున్న కొద్ది సహాయక పాత్రలో చేసింది.

హీరో హీరోయిన్లకు తల్లుల పాత్రలో, అత్త పాత్రలలో చేసింది.ఇప్పుడు అమ్మమ్మ పాత్రలలో కూడా చేస్తుంది జయసుధ.

ఇక జయసుధకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు బంధువువైన రాజేంద్రప్రసాద్ తో వివాహం జరగగా వీరిద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో విడిపోయారు.

Telugu Jayasudha, Mumbai, Nitin Kapoor, Rajendra Prasad, Tollywood-Movie

అయితే రెండవసారి 1985లో ముంబై కి చెందిన నితిన్ కపూర్ ను జయసుధ పెళ్లి చేసుకుంది.ఈ జంట కి ఇద్దరు కొడుకులు ఉన్నారు.ఆ తర్వాత 2001లో జయసుధ క్రైస్తవ మతానికి మారిపోయింది.2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ కూడా చేసింది.ఇక ఇదంతా పక్కన పెడితే.

జయసుధ గురించి తాజాగా ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.

Telugu Jayasudha, Mumbai, Nitin Kapoor, Rajendra Prasad, Tollywood-Movie

అదేంటంటే.జయసుధ అందం కోసం ఇంజక్షన్స్ తీసుకుందని అయితే ఆ హార్మోనల్ ఇంజక్షన్స్ వల్లనే ఆమె బాడీ పార్ట్స్ పర్ఫెక్ట్ షేపులో ఉన్నాయని కొందరు పడని వ్యక్తులు ఈ విషయాన్ని బాగా వైరల్ చేశారు.కానీ అందులో ఏమాత్రం నిజం లేదు అంటూ జయసుధ ఫ్యాన్స్ కొట్టి పారేశారు.

జయసుధ నాచురల్ బ్యూటీ అని.నిజానికి ఆమెకు మేకప్ కూడా అవసరం లేదు అని.అటువంటిది ఆమె ఇంజక్షన్స్ ద్వారా అందంగా రెడీ అయింది అని ఎలా అంటారు అంటూ అప్పట్లో బాగా మండిపడ్డారు.అయితే ఇంత కాలానికి ఈ విషయం మరోసారి వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube