తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు కలిశారు.వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతై గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.
అదేవిధంగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించిన అధికారులను సస్పెండ్ చేయాలని బీజేపీ కార్పొరేటర్లు కోరారు.







