సమంతని ఇలా చూడగలరా..?

స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం ఖుషి అంటూ రాబోతుంది.విజయ్ దేవరకొండతో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో( love story ) వస్తుంది సమంత.

 Is Audiance Accept Samantha This Way , Audiance, Kushi Movie, Samantha, Shakunt-TeluguStop.com

అయితే సమంత కెరీర్ మొదట్లో ప్రేమకథలు చేసింది.ఆ సినిమాల్లో సమంతని ప్రేక్షకులు బాగా ఇష్టపడ్డారు.

ఇప్పటికీ సమంత నటించిన ఏమాయ చేసావే సినిమా వస్తే తప్పకుండా చూస్తారు.అయితే లవ్ స్టోరీలో ఒకప్పటి సమంత అంటే చూడగలం కానీ ఇప్పుడు ఆమెను అలా చూడగలరా అంటూ డిస్కషన్స్ చేస్తున్నారు.

సమంతకు మధ్యలో కొన్ని పర్సనల్ సమస్యలు వచ్చాయి.వాటి వల్ల తను చాలా ఎఫెక్ట్ అయ్యింది.

అంతేకాదు ఈమధ్య యశోద ( Yashoda ), శాకుంతలం లాంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాలు చేసింది.అంతకుముందు ఫ్యామిలీ మెన్ 2 లో విలన్ గా కూడా చేసింది.కెరీర్ పరంగా ఇన్ని షేడ్స్ చూపిస్తున్న సమంత మళ్లీ లవ్ స్టోరీలో నటించడం ఏమంత కిక్ అనిపించదు.అయితే శివ నిర్వాణ( Shiva Nirvana ) కథ కథనంలో మ్యాజిక్ ఉంటే మాత్రం ఖుషి వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన నా రోజా నువ్వే సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube