స్పైకి పాన్ ఇండియా క్రేజ్.. ఊహించిందేగా..!

నిఖిల్ హీరోగా నటించిన స్పై( Spy ) సినిమా టీజర్ లేటేస్ట్ గా రిలీజైంది.ఈ టీజర్ చూసిన వారు నిఖిల్( Nikhil ) మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో వస్తున్నాడని అంటున్నారు.

 Nikhil Spy Pan India Craze , Nikhil , Spy , Karthikeya 2, Pan India Craze, Spy T-TeluguStop.com

అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా అలరించిన నిఖిల్ స్పై తో కూడా అదే అటెంప్ట్ చేస్తున్నాడు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్యం గురించి సినిమాలో ప్రస్తావిస్తున్నారని తెలుస్తుంది.ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ కాబట్టి స్పై కి మంచి బజ్ ఏర్పడింది.

కార్తికేయ 2( Karthikeya 2 ) సూపర్ హిట్ అవడంతో స్పై కి పాన్ ఇండియా క్రేజ్ వచ్చేసింది.బిజినెస్ కూడా బ్రహ్మాండంగా జరిగినట్టు టాక్.గ్యారీ సి.హెచ్ డైరెక్షన్ లో వస్తున్న స్పై సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.అయితే స్పై సినిమాలో ఉండాల్సిన సస్పెన్స్, క్యూరియాసిటీ టీజర్ లోనే చూపించిన నిఖిల్ సినిమాతో పక్కాగా హిట్ కొడతాడని అనిపిస్తుంది.ఈ సినిమా తర్వాత కార్తికేయ 3 లైన్ లో పెడతాడని తెలుస్తుంది.

చందు మొండేటి ఇప్పటికే కార్తికేయ 3 కథ మీద ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధం చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube