లవ్, డేట్ విషయంలో ఈ తరం హీరోయిన్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నారు.అస్సలు మొహమాటం పడకుండా నిజాలను బయట పెడుతున్నారు.
అయితే తాజాగా కృతి శెట్టి( Krithi Shetty ) కూడా తన లవ్, డేటింగ్ విషయం గురించి ఓపెన్ అయింది.అయితే తను ఎవరిని లవ్ చేస్తుందోనన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం.
తొలి చూపులతోనే తెలుగు కుర్రాలను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ కృతిశెట్టి.నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.తొలిసారిగా ఉప్పెన సినిమాతో( Uppena Movie ) హీరోయిన్ గా పరిచయమై తొలిచూపులతోనే కుర్రాళ్ళను ఆకట్టుకుంది.ఆ సినిమాలో బేబమ్మ పాత్రతో బాగా ఫిదా చేసింది.
ఈ సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

హీరోయిన్ గా అడుగు పెట్టక ముందే బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో చేసింది ఈ ముద్దుగుమ్మ.చాలావరకు బాలీవుడ్ అడ్వర్టైజ్మెంట్లలో చేసి ఆకట్టుకుంది.ఆ తర్వాత హీరోయిన్ గా అడుగుపెట్టగా హీరోయిన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కొన్ని సినిమాలు సక్సెస్ అందించగా మరికొన్ని సినిమాలు నిరాశ కూడా పరిచాయి.
మధ్యలో కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా చేసింది.
ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.
ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.
నిజానికి ఈమె పాతికేల వయసు కూడా దాటలేదు.

అందాలు మాత్రం మాములుగా ఉండవు.ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు సినిమాలలో బిజీగా ఉంది.రీసెంట్ గా నాగ చైతన్యతో కలిసి కస్టడీ సినిమాలో( Custody Movie ) నటించగా కొంత వరకు టాక్ సొంతం చేసుకుంది.
అయితే ఈ సినిమా సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.యాంకర్ తన ప్రేమ, డేట్ గురించి ప్రశ్నించారు.
దీంతో కృత్తిశెట్టి హోస్ట్ కి దిమ్మతిరిగేలా చేసింది.మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని అడిగగా వెంటనే కృతి ‘నేను మా అమ్మ, నాన్నని తప్పితే ఎవరిని ప్రేమించట్లేను అని.అంతేకాదు సినిమాపై ప్రేమ.షూటింగ్లతో డేటింగ్.
ఇదేనా లైఫ్ స్టోరీ నా రొటీన్ ప్రజెంట్ నాకు ఈ రెండే ఇంపార్టెంట్’ అని చెప్పుకొచ్చింది.ఇక ఈమె చేసిన వ్యాఖ్యలు చూసి నెటిజన్స్ అబ్బో కృతి లవ్ మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరికొంత మంది.ఇప్పుడు ఇలానే అంటారు.తర్వాతకు ఎవరికో ఒకరికి పడుతారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం రెండు సినిమాలలో బిజీగా ఉంది.అందులో ఒక మలయాళం సినిమా.ఇక మరొకటి శర్వానంద్ సినిమాలో బిజీగా ఉంది.
రీసెంట్ గా మరో సినిమాకు సైన్ చేసినట్లు తెలిసింది.







