ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసింది.సిమి, పీఎఫ్ఐతో పోల్చుతూ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే హిందూ సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.ఈ క్రమంలో మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు సమన్లు జారీ చేసిందని సమాచారం.







